Bigg Boss 6 Telugu Contestants List || Bigg Boss 6 Telugu Promo || Bigg Boss 6 Telugu Date Fixed

 

Bigg Boss 6 Telugu Contestants List || Bigg Boss 6 Telugu Promo || Bigg Boss 6 Telugu Date Fixed


తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 2 ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇప్పటికే ఐదు సీజన్స్ లో పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్ లో NTR host గా చేయగా రెండో సీజన్ లో నాని host చేశారు. 3,4,5 సీజన్స్ లో అక్కినేని నాగార్జున host చేశారు ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే ఈ ఐదో సీజన్ లో టైటిల్ విన్నర్ గా VJ Sunny నిలిచారు రెండో స్థానం లో youtuber shanmukh jaswanth నిలిచారు పైగా ఈ సీజన్ ఫైనల్ ఈవెంట్ లో నాగార్జున మరో రెండు నెలల్లో మరో కొత్త బిగ్ బోస్ సీజన్ 6 మొదలు కానుందని ప్రకటించారు అయితే ఈ కొత్త సీజన్ OTT వేదికగా రానుంది. దీంతో అసలు ఈ OTT లో వొచ్చే బిగ్ బాస్ ఎలా ఉండనుంది. ఈ సీజన్ లో పాల్గొనే contestants ఎవరు అనే ఆసక్తి అందరిలో మొదలైంది.



             అయితే మనకు తెలిసిన సమాచారం మేరకు ఈ సరికొత్త బిగ్ బాస్ తెలుగు సీజన్ లో పాల్గొనేందుకు జబర్దస్త్ anchor varshini ని సంప్రదించినట్లు సమచారం అందుతుంది అందులో భాగంగా ఆమె ఈ show లో పాల్గొనే అందుకు ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తుంది. యాంకర్ varshini తో పాటు మరో youtuber anchor siva kuda ఫైనల్ అయారు అని అంటున్నారు.


          ఈ ఇద్దరి తో పాటు etv lo వచ్చే డాన్స్ ప్రోగ్రాం D10 విన్నర్ రాజు కూడా బిగ్ బాస్ కొత్త సీజన్ లో పాల్గొనను్నారు అని అంటున్నారు. వీరితో పాటు మరో social media స్టార్ Vaishnavi Chaitanya కూడా ఫైనల్ అయినట్టు సమాచరం అందుతుంది. వైష్ణవి చైతన్య పలు వెబ్ series lo నటించారు అంతే కాదు బిగ్ బాస్ సీజన్ 5 రన్నర్ shanmukh jaswanth తో కలిసి software developers వెబ్ series lo నటించారు అయితే contestants విషయం లో అధికారిక సమాచరం తెలియాల్సివుంది.



         ఈ సరికొత్త బిగ్ బాస్ తెలుగు OTT సీజన్ వచ్చే February నెలలో మొదలుకానుంది. ఫిబ్రవరి 6నా షో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇక గత సీజన్స్ కి host చేసిన నాగార్జున ఈ సరికొత్త సీజన్ కి కూడా host చేయనున్నారని తెలుస్తోంది.

Post a Comment

0 Comments